వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన శ్రవణ్ ఇన్నోవాలో సిద్దిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మిట్టపల్లి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో శ్రవణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే శ్రవణ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

