Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 5:03 PM మహబూబ్‌నగర్General
మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం - Udayam
మహబూబ్‌నగర్‌లో సోనుసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 26న రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ చౌరస్తాలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో శిబిరం జరగనుంది. యువత, అభిమానులు రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...