Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 10:57 PM జాతీయంక్రీడలు
మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు - Udayam
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ టెస్టుల్లో తొలి బంతికే అత్యధిక సార్లు వికెట్ తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఓపెనర్ షాద్మాన్‌ను తొలి బంతికే ఔట్ చేసి ఈ ఘనత సాధించారు. స్టార్క్ ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 64 పరుగులకే ఆలౌటైంది. నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.

Comments

G
Loading comments...