Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 11:44 AM మంచిర్యాలGeneral
మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు  - Udayam
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ-రాంనగర్ బ్రిడ్జి వద్ద మిషన్ భగీరథ పైపు పగిలి తాగునీరు వృధా అవుతుంది. గమనించిన స్థానికులు 33 వ వార్డు కౌన్సిలర్ పోలు ఉమాదేవి-శ్రీనివాస్ లకు సమాచారం అందించారు. స్పందించిన కౌన్సిలర్, మున్సిపల్ వాటర్ సప్లై అధికారులకు సమస్య తెలియజేయగా వారు గురువారం పగిలిన పైపులకు మరమ్మతులు చేపట్టి భగీరథ మంచినీటిని సరఫరా చేశారు. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

Comments

G
Loading comments...