Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 11, 2026 5:27 PM ఆసిఫాబాద్General
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
ఆసిఫాబాద్‌లో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఐదు నెలల వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని నేత ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈఈ రాకేశ్ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.

Comments

G
Loading comments...