Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచూకీలేని ఓటర్ల జాబితా

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 25, 2026 9:33 AM ప్రకాశం General
ఆచూకీలేని ఓటర్ల జాబితా - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జిల్లాల్లో భారీ సంఖ్యలో ఆచూకీ లేని ఓటర్లను గుర్తించారు. ప్రకాశం జిల్లాలో 1,26,639 మంది, మార్కాపురం జిల్లాలో 85,112 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులు, వలస వెళ్లినవారు, రెండేసి ఓట్లు ఉన్నవారిని పరిశీలించిన అనంతరం ఈ వివరాలు తేలాయి. ఈ నెల 31న అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా ఓటరు జాబితాలు విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...