Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో ముగ్గురు గల్లంతు.. గాలింపు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 10:20 AM కోనసీమGeneral
గోదావరిలో ముగ్గురు గల్లంతు.. గాలింపు - Udayam
తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి సమీపంలో పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకినట్లు సమాచారం. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని మత్స్యకారులు ప్రాణాలతో కాపాడారు. గల్లంతైన ముగ్గురి కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...