Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి చెంతకు చిన్నారులు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:26 PM మార్కాపురంGeneral
తల్లి చెంతకు చిన్నారులు - Udayam
మార్కాపురం నటరాజ్‌ సెంటర్‌ వద్ద తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. స్థానికులు చిన్నారులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడంతో వారి ఫొటోలను పోలీసులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. సమాచారం వైరల్‌ కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీసులు చిన్నారులను వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

Comments

G
Loading comments...