Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో గల్లంతైన చేతన మృతదేహం లభ్యం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 02, 2026 2:44 PM అమరావతిGeneral
అస్సాంలో గల్లంతైన చేతన మృతదేహం లభ్యం - Udayam
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గల్లంతైన జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్‌రెడ్డి కుమార్తె చేతన (20) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఐఐటీ గువాహటిలో చదువుతున్న ఆమె, వరద ప్రవాహాన్ని చూసేందుకు స్నేహితులతో వెళ్లగా ప్రమాదవశాత్తూ నదిలో జారిపడింది. మృతదేహాన్ని అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, కుటుంబ సభ్యులు అస్సాంలోకి చేరుకున్నారు.

Comments

G
Loading comments...