Udayam Digital
Menu

మిస్ తెలంగాణ రన్నరప్‌గా మోనియా

Shruthi Nov 21, 2026 8:35 AM హైదరాబాద్General
మిస్ తెలంగాణ రన్నరప్‌గా మోనియా - Udayam Digital
హైదరాబాద్‌కు చెందిన మోనియా మిస్ తెలంగాణ అందాల పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆమె, మోడలింగ్‌పై మక్కువతో మాదాపూర్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంలో తాను తొలిసారిగా పాల్గొన్న పోటీల్లోనే సెకండ్ రన్నరప్‌గా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని మోనియా ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...