Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీర్జాపూర్ మూవీ కలెక్షన్స్

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 12:11 PM జాతీయంవినోదం
మీర్జాపూర్ మూవీ కలెక్షన్స్ - Udayam
ఓటీటీలో సంచలనం సృష్టించిన మీర్జాపూర్ సిరీస్ ఇప్పుడు వెండితెరపై కూడా తన జోరు కొనసాగిస్తూ కేవలం రెండు రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Comments

G
Loading comments...