Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.100 కోట్లకు చేరువలో ‘మిర్జాపూర్‌’ కలెక్షన్స్

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:09 AM జాతీయంవినోదం
రూ.100 కోట్లకు చేరువలో ‘మిర్జాపూర్‌’ కలెక్షన్స్ - Udayam
మిర్జాపూర్‌: ది మూవీ’ మూడో రోజు రూ.36 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో మూడు రోజుల్లో మొత్తం నెట్‌ కలెక్షన్‌ రూ.93.75 కోట్లకు చేరింది. మూడో రోజు ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌ రూ.132.35 కోట్లకు చేరుకుంది. హిందీ వెర్షన్‌ రూ.35.75 కోట్లు, తెలుగు వెర్షన్‌ రూ.25 లక్షలు వసూలు చేశాయి.

Comments

G
Loading comments...