Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ‘మిర్జాపూర్’

Follow Udayam on Google
Sai Sep 03, 2026 4:57 PM జాతీయంవినోదం
అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న ‘మిర్జాపూర్’ - Udayam
‘మిర్జాపూర్: ది మూవీ’ విడుదలకు ముందే అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో మంచి స్పందన అందుకుంటోంది. భారత్‌లో ఇప్పటివరకు రూ.4.63 కోట్ల గ్రాస్‌ వసూళ్లు నమోదయ్యాయి. ప్రీ బుకింగ్స్ కలిపితే ఈ మొత్తం రూ.7.33 కోట్లకు చేరింది. హిందీ వెర్షన్‌కు అత్యధిక బుకింగ్స్‌ వచ్చాయి. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ముందంజలో ఉండగా, హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్‌కు అత్యధిక బుకింగ్స్‌ నమోదయ్యాయి.

Comments

G
Loading comments...