Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిరుదొడ్డిలో పైకి ఎగిసిపడుతున్న భూగర్భ జలం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:32 AM సిద్దిపేటGeneral
మిరుదొడ్డిలో పైకి ఎగిసిపడుతున్న భూగర్భ జలం - Udayam
మిరుదొడ్డి మండల కేంద్రంలోని జూనియర్‌ ప్రభుత్వ కళాశాల వద్ద బోరు మోటారు కేసింగ్‌ నుంచి నీరు పైకి ఎగిసిపడటంతో స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొంటూ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక చెరువులు నిండకపోయినా, మిరుదొడ్డి ప్రాంతంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...