Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మిర్జాపూర్’ రూ.125 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
Sai Sep 09, 2026 12:58 PM జాతీయంవినోదం
‘మిర్జాపూర్’ రూ.125 కోట్ల వసూళ్లు - Udayam
‘మిర్జాపూర్ ది మూవీ’ ఐదు రోజుల్లో దేశీయంగా రూ.125.60 కోట్ల నెట్ వసూలు చేసింది. రూ.149.97 కోట్ల గ్రాస్ సాధించింది. ఐదో రోజు రూ.15.85 కోట్ల నెట్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.27 కోట్ల గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ.176.97 కోట్లకు చేరింది. తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని ‘సూపర్‌హిట్’గా ప్రకటించారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు.

Comments

G
Loading comments...