Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మిర్జాపూర్ ది మూవీ’ రూ.193 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
Sai Sep 10, 2026 12:06 PM జాతీయంవినోదం
‘మిర్జాపూర్ ది మూవీ’ రూ.193 కోట్ల వసూళ్లు - Udayam
‘మిర్జాపూర్ ది మూవీ’ ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.193.48 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. భారత్‌లో రూ.137.90 కోట్ల నెట్, రూ.164.48 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆరో రోజైన బుధవారం రూ.12.55 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. తొలి వారంలో రూ.150 కోట్లకుపైగా నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...