Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి యార్డులో రైతుల సమస్యలు తెలుసుకున్న ఛైర్‌పర్సన్‌

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:18 AM వరంగల్General
మిర్చి యార్డులో రైతుల సమస్యలు తెలుసుకున్న ఛైర్‌పర్సన్‌ - Udayam
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డును మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ప్రియాంక అనిల్‌కుమార్‌ సందర్శించి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌ పరిధిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...