వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల జలాశయానికి వరద వస్తున్నా సాగు నీటిపై రైతుల్లో ఆందోళన కొనసాగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వరద ఆలస్యంగా, తక్కువగా నమోదైంది. ఇప్పటివరకు 7 టీఎంసీలలోపే నీరు చేరింది.
కోయలసాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు పరిమితంగా నీరు విడుదల చేస్తున్నారు. సాగుకు నీటి కొరత ఉండదన్న నమ్మకం రైతుల్లో ఇంకా కనిపించడం లేదు.
Comments
Loading comments...
