Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య వేడుకల్లో జెండా ఎగరేయనున్న మంత్రులు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 14, 2026 3:11 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
స్వాతంత్ర్య వేడుకల్లో జెండా ఎగరేయనున్న మంత్రులు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారు. జిల్లాల వారీగా జెండా ఆవిష్కరించే మంత్రుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హనుమకొండలో జరిగే వేడుకలకు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...