Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో మంత్రి ప్రజాదర్బార్

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 2:11 PM అన్నమయ్యGeneral
తాడేపల్లిలో మంత్రి  ప్రజాదర్బార్ - Udayam
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సుమారు 30 వినతిపత్రాలు స్వీకరించారు. సంబంధిత అధికారులను ఫోన్‌లో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...