Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రులకు అధికారం లేదు: సీపిఐ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:57 PM హైదరాబాద్General
మంత్రులకు అధికారం లేదు: సీపిఐ - Udayam
మంత్రులకు శాఖల నిధులు మంజూరు చేసే అధికారం లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నిధుల మంజూరు కోసం ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన అన్నారు. దీంతో పనులు జరగడం లేదని, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని కూనంనేని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులు పేరుకే ఉన్నారని కూనంనేని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...