వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు సవాల్ విసిరి ఇప్పుడు పారిపోతోందని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. విద్యాశాఖలో జరిగిన అవినీతిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నా, పోలీసులు పెట్టి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.
సవాల్ విసిరిన ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయడం లేదని, ప్రభుత్వం వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్‌ఎస్ విమర్శించింది.
Comments
Loading comments...

