Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ భవన్‌కు చేరిన కేటీఆర్.

Follow Udayam on Google
మానస శర్మ Jul 02, 2026 11:51 AM జాతీయంGeneral
తెలంగాణ భవన్‌కు చేరిన కేటీఆర్. - Udayam
తెలంగాణ అప్పులపై చర్చ సవాల్ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు చర్చకు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తూ బీఆర్‌ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Comments

G
Loading comments...