Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నోటిఫికేషన్‌పై మంత్రుల కీలక సూచన

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 6:19 AM అమరావతిGeneral
ఎన్నికల నోటిఫికేషన్‌పై మంత్రుల కీలక సూచన - Udayam
కొత్త ఓటర్‌ లిస్ట్ అమల్లోకి రాకముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రులు సీఎం చంద్రబాబును కోరారు. SIR పూర్తయ్యాక కొత్త ఓటర్‌ లిస్ట్ అక్టోబర్ 3న అమల్లోకి వస్తుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని చెప్పారు. అక్టోబర్ 3లోపే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం.

Comments

G
Loading comments...