వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్‌ఎస్ విమర్శలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్

ఉద్యోగ నియామకాలపై వస్తున్న విమర్శలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ఆయన తెలిపారు.
ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశామని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలివ్వకుండా యువతను పక్కదోవ పట్టించిందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...