వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. అమ్మవార్లకు చీర, సారె సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రేగా కళ్యాణి, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

