వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల ఆందోళనలతో వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో విమానయాన రంగానికి తగిన పార్లమెంట్ సమయం దక్కలేదని కేంద్ర మంత్రి కే. రామ్మోహన్ నాయుడు అన్నారు. పౌర విమానయానంపై 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఎదురుచూశానని ఆయన తెలిపారు.
2013 వర్షాకాల సమావేశాల్లో చర్చించిన 14 ప్రశ్నలతో పోలిస్తే ఈసారి సంఖ్య దాదాపు రెట్టింపైందన్నారు.
Comments
Loading comments...

