Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ అభివృద్ధిపై మంత్రి సవిత ఘాటు వ్యాఖ్యలు

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 27, 2026 2:19 PM పెనుకొండGeneral
పెనుకొండ అభివృద్ధిపై మంత్రి సవిత ఘాటు వ్యాఖ్యలు - Udayam
పెనుకొండ అభివృద్ధి తన బాధ్యతని, ఇక్కడే జన్మించినందున ఇది తన జాగీరేనని మంత్రి సవిత స్పష్టం చేశారు. తనపై మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు పెద్ద ఎత్తున సహాయం అందుతోందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...