వార్తలకు తిరిగి వెళ్లండి
క్యాబినెట్ భేటీకి హాజరైన మంత్రి సవిత
అమరేష్ గౌడ్ Jun 23, 2026 11:40 AM అనంతపురం 2 viewsabout 2 hours ago

అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి మంత్రులతో కూలంకషంగా చర్చించారు.
ఈ భేటీలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక విధాన నిర్ణయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
Comments
Loading comments...