వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లాలో కంటెంట్ క్రియేషన్ స్టూడియో, అకాడమీ, ల్యాబ్ ఏర్పాటుపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షించారు. యువత, మహిళలకు శిక్షణతో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
ఈ సమీక్షలో పర్యాటక, సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటల్‌గా ప్రచారం చేయాలని తెలిపారు. ల్యాబ్‌కు రూ.10 లక్షలు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
Comments
Loading comments...

