Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నా: మంత్రి పొన్నం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 3:54 PM కరీంనగర్General
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నా: మంత్రి పొన్నం - Udayam
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శనివారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కరవు కాటకాలు లేకుండా ప్రజలు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...