Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌన్సిలర్లకు మంత్రి పొంగులేటి హెచ్చరిక

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 10:06 AM ఖమ్మంGeneral
కౌన్సిలర్లకు మంత్రి పొంగులేటి హెచ్చరిక - Udayam
ఏదులాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లతో సమావేశమైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి పనుల్లో కమీషన్ల కోసం చెడ్డపేరు తెచ్చుకోవద్దని హెచ్చరించినట్లు సమాచారం. వార్డు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిసింది. అభివృద్ధి పనుల్లో కమీషన్ల డిమాండ్‌, పైరవీలపై ఆరోపణలు మంత్రి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అధికారుల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Comments

G
Loading comments...