Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరు కాలువ వద్ద మంత్రి నిమ్మల

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 31, 2026 2:28 PM కాకినాడGeneral
ఏలేరు కాలువ వద్ద మంత్రి నిమ్మల - Udayam
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో ఏలేరు కాలువను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఏలేరు ఆధునీకరణ పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకుముందు గ్రామానికి చెందిన తెదేపా నాయకులు మంత్రికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...