వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్నమండెం మండలం బోనమల హరిజనవాడలో శుక్రవారం ‘గడప గడపకు’ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను పలకరించిన మంత్రి, కూటమి రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
Comments
Loading comments...

