Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు మంత్రి మండిపల్లి బస్సు సౌకర్యం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jun 29, 2026 2:50 PM అన్నమయ్యGeneral
విద్యార్థులకు మంత్రి మండిపల్లి బస్సు సౌకర్యం - Udayam
అన్నమయ్య జిల్లా గొల్లముదివీడు పాఠశాల విద్యార్థుల రవాణా సమస్యను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిష్కరించారు. రాయచోటి నుంచి పాఠశాలకు బస్సు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంతో, వారి కోరిక మేరకు మంత్రి సోమవారం బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. పాఠశాల వేళలకు అనుగుణంగా బస్సు అందుబాటులోకి రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. సౌకర్యం కల్పించిన మంత్రికి గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...