వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. మోపిదేవిలో ఆధునీకరించిన జడ్పీ పాఠశాలను ప్రారంభించి, మొక్కలు నాటారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై, సాయంత్రం పులిగడ్డలో మత్స్యకారులతో చర్చించనున్నారు. స్థానిక నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

