వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రష్యా పర్యటనకు సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి 7 వరకు జరిగే ప్రపంచ ప్రఖ్యాత ‘సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF'26)’ సదస్సుకు హాజరుకావాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ వ్యాపారవేత్తలతో భేటీ అయి, ఏపీలో ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, మౌలిక వసతుల రంగాల పెట్టుబడి అవకాశాలను లోకేశ్ వివరించనున్నారు.
Comments
Loading comments...

