Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి

శ్రీజ రెడ్డి Jul 25, 2026 2:25 PM అమరావతిabout 2 hours ago
సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి - Udayam Digital
పీఎం ఈ-బస్ సేవా పథకంలో భాగంగా విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రెండు మూడు నెలల్లో ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖతో పాటు పలు నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీఎస్‌ఆర్‌టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...