వార్తలకు తిరిగి వెళ్లండి
మంత్రి కొండా సురేఖ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. వెదురు బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి సంప్రదాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ఆమె స్వయంగా వెదురుతో బుట్ట అల్లడం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది.
Comments
Loading comments...