Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సస్పెండ్‌ తహసీల్దారు, ఆర్‌ఐ: మంత్రి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:44 AM పశ్చిమగోదావరి General
సస్పెండ్‌ తహసీల్దారు, ఆర్‌ఐ: మంత్రి - Udayam
ముసునూరు తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం, విధుల నిర్వహణలో వారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ఫోన్‌ చేశారు. బాధితుల ఫిర్యాదును రాతపూర్వకంగా పంపాలని అనగాని కోరడంతో, లేఖ సిద్ధం చేయాలని పార్థసారథి పీఏలను ఆదేశించారు.

Comments

G
Loading comments...