Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్‌ ఉత్సవాలపై మంత్రి అనిత హామీ

Follow Udayam on Google
భరత్ తేజ Aug 12, 2026 5:49 PM అల్లూరి General
గణేష్‌ ఉత్సవాలపై మంత్రి అనిత హామీ - Udayam
గణేష్‌ ఉత్సవాలను గతేడాది మాదిరిగానే ఈసారి కూడా విజయవంతం చేద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. బుధవారం సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో ఉత్సవ సమితి బృందం సభ్యులు ఆమెను కలిశారు. సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులు, ఉచిత విద్యుత్‌, నిమజ్జన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఉత్సవాలకు గతేడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...