Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా

Follow Udayam on Google
భరత్ తేజ Jun 29, 2026 2:42 PM విజయవాడGeneral
రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా - Udayam
రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని, ఎరువులు, విత్తనాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి, రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. పంటలు సమృద్ధిగా పండి, రైతులకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...