Udayam Digital
Menu

మిల్లర్లపై రూ.454 కోట్ల కొరడా

Shruthi Nov 22, 2026 1:55 PM నిజామాబాద్General
మిల్లర్లపై రూ.454 కోట్ల కొరడా - Udayam Digital
Description: సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసులను కొట్టివేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో బకాయిదారుల్లో వణుకు మొదలైంది. జిల్లాలో 65 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, 2014 నుంచి ఇప్పటివరకు రూ.454 కోట్ల మేర సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ భారీ బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టాన్ని ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...