వార్తలకు తిరిగి వెళ్లండి

రైస్ మిల్లర్ల సమస్యలకు ప్రభుత్వం సానుకూల పరిష్కారం చూపుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
మిల్లర్లను కొనుగోలు వ్యవస్థలో భాగస్వాములుగా చూస్తామన్నారు. రైతుల ప్రయోజనాలు, ప్రజాధన పరిరక్షణతో మిల్లింగ్ రంగాన్ని కాపాడటమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

