వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ను గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగించాలనుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తెలిపారు. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో ట్రోఫీ అందుకోవడం తన లక్ష్యమన్నారు.
మధ్యక్రమంలో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌లను ముగించడం తన కెరీర్‌లో గర్వించదగ్గ అంశమని చెప్పారు. 2013 ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై చేసిన అజేయ సెంచరీ తనకు ఇష్టమైన ఇన్నింగ్స్ అని మిల్లర్ వెల్లడించారు.
Comments
Loading comments...

