Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్క్ పాయింట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన పాలు: మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 14, 2026 11:32 AM మహబూబ్‌నగర్General
మిల్క్ పాయింట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన పాలు: మాజీ మంత్రి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన "సంఘం డెయిరీ – పాల సతీష్ మిల్క్ పాయింట్‌" ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి పాల ఉత్పత్తిదారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్థానిక యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు వచ్చి వ్యాపారాలను స్థాపించడం సంతోషకరమని అన్నారు.

Comments

G
Loading comments...