వార్తలకు తిరిగి వెళ్లండి

ఇ-20 పెట్రోల్ వాడితే వాహన రకం, తయారీ ఏడాదిని బట్టి మైలేజీ 2 నుంచి 6 శాతం వరకు తగ్గొచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా తెలిపారు.
అయితే వాహనం లేదా ఇంజిన్‌కు ఎలాంటి సమస్యలు తలెత్తలేదన్నారు. ఇ-10తో పోలిస్తే ఇ-20 కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గిస్తుందని, యాక్సిలరేషన్ మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

