వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 25న పబ్లిక్ హాలిడే ఉండగా దాన్ని ఆగస్టు 26 (బుధవారం)కు మార్చింది. అటు తెలంగాణలో కూడా 26న పబ్లిక్ హాలిడేగా ఉంది.
Comments
Loading comments...

