Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి

Follow Udayam on Google
Mohammad Aug 26, 2026 9:28 PM అనంతపురంGeneral
మిలాద్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి - Udayam
మానవాళి శ్రేయస్సుకు కృషి చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పాతూరు బంగారువీధిలోని దర్గాలు, ఆసార్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు మీలాద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ శాంతి, సోదరభావం, మానవత్వం పెంచేలా ప్రవక్త చూపించిన మార్గంలో నడవాలని సూచించారు.

Comments

G
Loading comments...