Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీతో మానవతా సందేశం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 26, 2026 4:04 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మిలాద్ ఉన్ నబీతో మానవతా సందేశం - Udayam
జగద్గిరిగుట్ట డివిజన్ మగదుమ్ నగర్‌లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. శాంతి, సహనం, పరస్పర గౌరవం, పేదల పట్ల దయ, మానవ సేవ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...